Hydra Demolitions: మణికొండలో ఆక్రమణల తొలగింపు, అధికారులు - వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం...వీడియో ఇదిగో

హైదరాబాద్ లోని మణికొండ అల్కపూరి కాలనీలో ఆక్రమణలను తొలగించారు అధికారులు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ గా వ్యాపార సముదాయాలు నడుపుతున్నారు. వారం రోజుల క్రితం స్పాట్ ను విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా కమిషనర్ అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాల తొలగించారు అధికారులు.

HYDRA Continues Demolition Drive on Illegal Structures(video grab)

హైదరాబాద్ లోని మణికొండ అల్కపూరి కాలనీలో ఆక్రమణలను తొలగించారు అధికారులు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ గా వ్యాపార సముదాయాలు నడుపుతున్నారు. వారం రోజుల క్రితం స్పాట్ ను విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా కమిషనర్ అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాల తొలగించారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.  మంత్రులే ప్నశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్‌ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్  

HYDRA Continues Demolition Drive on Illegal Structures

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now