Hydra Demolition: సంగారెడ్డిలో చెరువులో కట్టిన మూడంతస్తుల భవనం, బాంబులతో పేల్చేసిన అధికారులు..వీడియో ఇదిగో
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి పెద్ద చెరువులో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. చెరువులో కట్టిన ఈ భవనాన్ని బాంబులతో కూల్చేశారు అధికారులు. శిథిలాలు తగిలి ఇద్దరికి గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి పెద్ద చెరువులో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. చెరువులో కట్టిన ఈ భవనాన్ని బాంబులతో కూల్చేశారు అధికారులు. శిథిలాలు తగిలి ఇద్దరికి గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్మశన వాటికను వదలని రియల్టర్లు, ఓ వ్యక్తి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకున్న వైనం, ఎక్కడ అంత్యక్రియలు చేయాలని బాధితుల ఫైర్
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Secunderabad Railway Station Demolition: ఇవిగో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీడియోలు దాచుకోండి, చరిత్ర పుటల్లోకి జారుకుంటున్న 151 ఏళ్ల ఐకానిక్ భవనాలు, సరికొత్త హంగులతో రానున్న కొత్త రైల్వే స్టేషన్
Advertisement
Advertisement
Advertisement