IAS Officer Arvind Kumar: ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్...ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్. ఈ కేసులో ఏ2గా ఉన్నారు అర్వింద్ కుమార్.
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్. ఈ కేసులో ఏ2గా ఉన్నారు అర్వింద్ కుమార్. ఇవాళ అర్వింద్ కుమార్ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు ఏసీబీ అధికారులు. రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే?
IAS officer Arvind Kumar at ACB Office on Formula E race case
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Advertisement
Advertisement
Advertisement