Muthyalamma Temple Idol Vandalised Video: వీడియో ఇదిగో, ముత్యాలమ్మ అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన అగంతకుడు, సీసీటీవీ పుటేజీ వెలుగులోకి..
సికింద్రాబాద్ (Secunderabad) మొండా మార్కెట్ (Monda Market) పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని (Muthyalamma Idol Vandalized) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది
సికింద్రాబాద్ (Secunderabad) మొండా మార్కెట్ (Monda Market) పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని (Muthyalamma Idol Vandalized) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ యువకుడు అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్నుతూ ధ్వంసం చేయడం చూడవచ్చు.
సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్రిక్తత (వీడియో)
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్
నార్త్ జోన్ పరిధిలో ఇలాంటివి జరగడము మంచి పరిణామము కాదు దోషులు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలి దొరికిన వ్యక్తి వద్ద నుంచి సమాచారాన్ని తీసుకొని ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారో వారిని కూడా పట్టుకుని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.
Here's CCTV Footage
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)