Viral Invitation Card: ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రిక... ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బంధువులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రికను పంచింది ఓ ఫ్యామిలీ . కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు.

Invitation card with 36 pages(X)

ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రికను పంచింది ఓ ఫ్యామిలీ(Viral Invitation Card). కరీంనగర్ (Karimnagar)జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. కూతురు రవళికి కామారెడ్డి పట్టణానికి చెందిన నాగేంద్ర బాబుతో ఈ నెల 23వ తేదిన వివాహం నిశ్చయమైంది.

అయితే ఈ వివాహానికి ఏకంగా 36 పేజీలతో (Invitation card with 36 pages)వివాహ విశిష్టత అంశాలను పేర్కొంటూ పెళ్లి పుస్తకాన్ని ముద్రించి ఆహ్వానించిన తండ్రి. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. నెటిజన్లు ఇందుకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

మిస్‌ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్‌, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ  ఆతిథ్యం ఇవ్వనున్నది.

Invitation card with 36 pages, here are the details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now