BRSLP Leader KCR: బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక

బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు.

KCR (Credits: TS CMO)

Hyderabad, Dec 9: బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. దీంతో బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

KCR (Credits: TS CMO)
Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement