KTR Vs Revanth Reddy: కేటీఆర్ వర్సెస్ రేవంత్..నాడు రాళ్లతో కొట్టి చంపండని..ఇప్పుడు చేస్తుంది ఏంటి?, రేవంత్ పాత వీడియో వైరల్

ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని మాట్లాడిన రేవంత్ రెడ్డి వీడియో వైరల్‌గా మారింది. మా పార్టీ వాళ్ళెవరూ ఆయన మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడలేదు అని చెప్పారు. కేటీఆర్ - రేవంత్ మాటల వీడియో వైరల్‌గా మారింది.

KTR Vs Revanth Reddy.. old video goes viral

ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని మాట్లాడిన రేవంత్ రెడ్డి వీడియో వైరల్‌గా మారింది. మా పార్టీ వాళ్ళెవరూ ఆయన మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడలేదు అని చెప్పారు. కేటీఆర్ - రేవంత్ మాటల వీడియో వైరల్‌గా మారింది. రోజా చేసిన చేపల పులుసు తింటారు..కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్, అధికారం లేకపోయే సరికి నిద్రపడటం లేదని కామెంట్ 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement