Aghori At Srikalahasti Temple: శ్రీకాళహస్తిలో మహిళ అఘోరి హల్‌చల్‌, పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం, నీళ్లు పోసిన పోలీసులు...వైరల్ వీడియో

శ్రీకాళహస్తిలో మహిళా అఘోరి హల్ చల్ చేశారు. ఆలయంలోకి వెళ్ళేందుకు య‌త్నించింది అఘోరి. అయితే అఘోరిని అడ్డుకున్న ఆల‌య సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. త‌న మీద‌, త‌న కార్ మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించుకునేందుకు య‌త్నించగా అఘోరిపై నీళ్ళు పోశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Lady Aghori Hulchul At Srikalahasti Temple(video grab)

శ్రీకాళహస్తిలో మహిళా అఘోరి హల్ చల్ చేశారు. ఆలయంలోకి వెళ్ళేందుకు య‌త్నించింది అఘోరి. అయితే అఘోరిని అడ్డుకున్న ఆల‌య సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. త‌న మీద‌, త‌న కార్ మీద పెట్రోల్ పోసి నిప్పు అంటించుకునేందుకు య‌త్నించగా అఘోరిపై నీళ్ళు పోశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   పదేళ్లలో తెలంగాణను ధ్వంసం చేశారు, అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం..ప్రజలు స్వేచ్ఛగా బతకలేని స్థితికి తీసుకొచ్చారు, బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement