Lady Constable Murder in Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ పీఎస్ లో నాగమణి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad, Dec 2: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణ హత్యకు (Lady Constable Murder in Hyderabad) గురయ్యారు. రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ పీఎస్ లో (Police Station) నాగమణి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇటీవలే శ్రీకాంత్ అనే వ్యక్తిని నాగమణి పెళ్లి చేసుకున్నారు. పరువు హత్యగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య.. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణం
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement