Hyderabad: బొద్దింకల మధ్య కేక్‌ల తయారీ.. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కేక్‌ల తయారీ...వెలుగులోకి షాకింగ్ నిజం
హైదరాబాద్ మచ్చ బొల్లారం మోంగినిస్ కేక్ షాప్‌లో విపరీతంగా బొద్దింకల మధ్య కేక్‌ల తయారీ వైరల్‌గా మారింది. కాలం చెల్లిన
హైదరాబాద్ మచ్చ బొల్లారం మోంగినిస్ కేక్ షాప్‌లో విపరీతంగా బొద్దింకల మధ్య కేక్‌ల తయారీ వైరల్‌గా మారింది. కాలం చెల్లిన ఆహార పదార్థాల వాడకం చేస్తుండగా అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్ లు, ప్లాస్టిక్ డ్రమ్ములో కేక్‌ల తయారీ చేయగా స్థానికులు మండిపడుతున్నారు. విషాదం..ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుండి పడి ఆర్మీ కెప్టెన్ మృతి, 4వ అంతస్తు నుండి కిందపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
live cockroach found at cake making in Hyderabad
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)