Telangana Shocker: మొయినాబాద్‌లో దారుణం..4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, చితకబాదిన స్థానికులు...పోలీసుల దర్యాప్తు

రంగారెడ్డి - మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు ఓ కామాందుడు. చిన్నారి కేకలు వేయడంతో

Man Attempts To Rape 4 year old child at Moinabad, police arrested(X)

రంగారెడ్డి - మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు ఓ కామాందుడు. చిన్నారి కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని చితకబాది.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు స్థానికులు. నిందితుడిని చిలుకూరు గ్రామానికి చెందిన యశ్వంత్‌గా గుర్తించారు. బతుకుదేరువుకోసం మొయినాబాద్ వచ్చిన చిన్నారి కుటుంబం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే..జనవరి 5 నుండి దరఖాస్తులు తీసుకునే అవకాశం, ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Man Attempts To Rape 4 year old child at Moinabad

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement