Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణం, మద్యం మత్తులో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి..షాకింగ్ వీడియో
హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. టెంట్ హౌస్‌లో పనిచేసే ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగడంతో రాహుల్ అనే వ్యక్తి దినేశ్వర్ తలపై బండరాయితో కొట్టి చంపి అక్కడ నుండి పరారయ్యాడు. సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
హైదరాబాద్‌లోని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. టెంట్ హౌస్‌లో పనిచేసే ఓ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగడంతో రాహుల్ అనే వ్యక్తి దినేశ్వర్ తలపై బండరాయితో కొట్టి చంపి అక్కడ నుండి పరారయ్యాడు. సీసీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం, అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన ప్రయాణీకులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)