Maoists Bandh: డిసెంబర్ 9న తెలంగాణ బంద్‌...చెల్పాక ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Maoists called for bandh in Telangana on December 9th(X)

ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.  మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్న అధికారులు (వీడియో) 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now