Telangana Fire Accident: కాటన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతైన లక్షలాది రూపాయల విలువ చేసే పత్తి

తెలంగానలోని ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలోని కాటన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున పత్తి దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్‌లో లక్షలాది రూపాయల విలువ చేసే పత్తి ఉంది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.

Fire accident (Credits: Twitter)

తెలంగానలోని ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలోని రాజరాజేశ్వరి కాటన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున పత్తి దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్‌లో లక్షలాది రూపాయల విలువ చేసే పత్తి ఉంది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు మిషన్ల రాపిడి వల్ల మంటలు అంటుకొని... ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి.. దర్యాఫ్తు చేస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement