Hyderabad: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి.. రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్(Chilkur Balaji Chief Priest Rangarajan) పై దాడి చేసిన రాఘవరెడ్డిని(Raghava Reddy) అరెస్ట్ చేశారు మొయినాబాద్ పోలీసులు.

Moinabad Police Arrest Raghava Reddy for Attack on Chilkur Balaji Chief Priest Rangarajan(X)

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్(Chilkur Balaji Chief Priest Rangarajan) పై దాడి చేసిన రాఘవరెడ్డిని(Raghava Reddy) అరెస్ట్ చేశారు మొయినాబాద్ పోలీసులు.

రంగరాజన్ పై దాదాపు 20 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు(Moinabad Police). ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని రామరాజ్యం సంస్థకు చెందిన పలువురు దాడి చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ, నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఘటన.. సీసీటీవీ ఆధారంగా దొంగ కోసం పోలీసుల గాలింపు  

ఇక మరో ఘటనలో టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ చేశారు దొంగలు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తోంది ట్రావెల్స్ బస్సు . టిఫిన్ కోసం ఓ హోటల్ బస్సును ఆపారు డ్రైవర్. సీసీ కెమెరా ఆధారాలతో దొంగ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టగా సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

Moinabad Police Arrest Raghava Reddy for Attack on Chilkur Balaji Chief Priest Rangarajan

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిలో మరో అయిదుగురు అరెస్ట్, ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు, వీడియో ఇదిగో..

Attack on Chilkur Temple Chief Priest: ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

KTR Slams CM Revanth Reddy: కొడంగల్‌లో నువు మళ్లీ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్‌, రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా అని నిలదీత

KTR: బీసీల పట్ల కాంగ్రెస్ కపట నాటకం.. శాస్త్రీయంగా మళ్లీ రీ సర్వే చేయండన్న కేటీఆర్.. కులగణన తప్పుల తడక, అన్యాయం జరుగుతోందని బీసీలు ఆందోళన చెందుతున్నారన్న కేటీఆర్

Share Now