Nalgonda Police: రోడ్ రోలర్‌తో బైక్ సైలెన్సర్లు నుజ్జునుజ్జు, 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసిన సైలెన్సర్స్ ను ద్వంసం చేసిన పోలీసులు

భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అధిక శబ్దం కలిగించే 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసి సైలెన్సర్స్ ద్వంసం చేశారు పోలీసులు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Nalgonda police crush illegally amplified bike silencers

Nalgonda ,Aug 10: . భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అధిక శబ్దం కలిగించే 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసి సైలెన్సర్స్ ద్వంసం చేశారు పోలీసులు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement