Nirmal Viral News: ట్యాక్స్ కట్టలేదని ఏకంగా ఇండ్ల గేట్లు ఎత్తుకెళ్లారు.. నిర్మల్‌ లో మొండి బకాయిదారులపై మున్సిపల్‌ అధికారుల కొరడా

ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్‌ మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్‌ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్‌ పట్టణంలోని ప్రియదర్శినినగర్‌ కాలనీ, గాజుల్‌ పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లారు.

Nirmal (Credits: X)

Nirmal, Mar 19: ట్యాక్స్ (Tax) కట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులపై నిర్మల్‌ (Nirmal) మున్సిపాలిటీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే రెడ్‌ నోటీసులను జారీ చేసిన అధికారులు.. నిర్మల్‌ పట్టణంలోని ప్రియదర్శినినగర్‌ కాలనీ, గాజుల్‌ పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లారు. రెండు కాలనీల్లోని ఆరు ఇండ్ల యజమానులు పన్నులు చెల్లించడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆరు ఇండ్ల గేట్లను జప్తు చేసి ట్రాక్టర్లలో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Nirmal (Credits: X)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement