Mutyala Reddy On Siraj: సిరాజ్‌పై నితీశ్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్, సిరాజ్ బ్యాటింగ్‌లో టెన్షన్ పడ్డా..కానీ!
క్రికెటర్ సిరాజ్ పై నితీష్ కుమార్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరాజ్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను
క్రికెటర్ సిరాజ్ పై నితీష్ కుమార్ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిరాజ్ బ్యాటింగ్ కి వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను.. సిరాజ్ భాయ్ కి ధన్యవాదాలు, అతను మూడు డాట్ బాల్స్ ఆడి మంచిగా ఆడాడు, థాంక్యూ డిఎస్పీ సార్ అని తెలిపాడు నితీశ్ తండ్రి. 333 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా... చివరి వికెట్ తీసేందుకు నానా తంటాలు పడ్డ టీమిండియా బౌలర్లు..5వ రోజు అద్భుతం జరిగేనా!
Nitish Kumar Reddy father shocking comments on Siraj
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)