Kaushik Reddy Vs Sanjay: కరీంనగర్ జిల్లా సమావేశం రసాభాస, సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దౌర్జన్యం, ఒరేయ్ అంటూ ఎమ్మెల్యేను సంబోంధించిన కౌశిక్.. వీడియో
ఎమ్మెల్యే సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి బండబూతులతో రెచ్చిపోయాడు. కరీంనగర్ జిల్లా సమావేశంలో సంజయ్‌ను 'ఒరేయ్' అంటూ సంబోధించారు కౌశిక్ రెడ్డి.
ఎమ్మెల్యే సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి బండబూతులతో రెచ్చిపోయాడు. కరీంనగర్ జిల్లా సమావేశంలో సంజయ్‌ను 'ఒరేయ్' అంటూ సంబోధించారు కౌశిక్ రెడ్డి. కలెక్టరేట్‌లో సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుపడ్డారు కౌశిక్ రెడ్డి.ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు సంజయ్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెనాల్‌కు గండి.. జలమయమైన గ్రామం, ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు...వీడియో ఇదిగో
Padi Kaushik Reddy Vs MLA Sanjay
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)