R Narayanamurthy Injured:పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తికి అస్వస్థత..నిమ్స్‌లో చికత్స
పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం స్వల్పంగా దెబ్బతినడంతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Hyd, July 16: ఆర్ నారాయణమూర్తి సన్నిహితులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలపగా ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఎర్రజెండా, విప్లవ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచారు ఆర్.నారాయణమూర్తి. ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేసి ప్రజల్లో చైతన్యం రగిలించారు. చాలా సినిమాలకు ఆయనే కథ, హీరో, సంగీతం, దర్శకత్వం వహించి నిర్మించారు కూడా. హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆకతాయి ఇన్‌స్టా రీల్ చేశాడు. అది ఏకంగా పోలీస్ స్టేషన్‌లో. లాకప్‌లో ఉన్న తన స్నేహితుడిని చూడటానికి పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడు ఇన్ స్టా రీల్ చేశాడు. లాకప్‌లో ఉన్నా కూడా బాలిక కుటుంబాన్ని బెదిరస్తూ రీల్ చేసి పోస్ట్ చేశాడు.
Here's News Source
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)