Notices To Errolla Srinivas: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు... ఇంట్లో తలుపులు పెట్టుకుని బయటకు రాని ఎర్రోళ్ల శ్రీనివాస్..అరెస్ట్ చేస్తారని ప్రచారం

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు అందించారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.

Police Notices to BRS leader Errolla Srinivas(video grab)

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసులు అందించారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.

ఏ క్షణంలోనైనా ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేవలం నోటీసు అందించడానికి వచ్చినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇంట్లో తలుపులు పెట్టుకుని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉండగా న్యాయవాదులతో కలిసి ఇంటి లోపలికి వెళ్లారు పోలీసులు.  సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు 

Police Notices to Errolla Srinivas

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now