Ragging Incident: మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం..10 మంది సీనియర్ల సస్పెండ్, ర్యాగింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డైరెక్టర్ రమేష్

మ‌హబూబ్‌న‌గ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఈనెల 10న కొంద‌రు ఫ్రెష‌ర్స్‌ను ర్యాగింగ్ చేశౄరు సీనియ‌ర్లు. 13న వారికి కౌన్సిలింగ్ చేసిన డైరెక్ట‌ర్‌...బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ చేసినా, మిస్‌బిహేవ్ చేసినా త‌నకు నేరుగా ఫిర్యాదు చేయాల‌ని డైరెక్ట‌ర్ ర‌మేష్‌ తెలిపారు.

Ragging at Mahbubnagar Government Medical College,10 medical students suspended(video grab)

మ‌హబూబ్‌న‌గ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఈనెల 10న కొంద‌రు ఫ్రెష‌ర్స్‌ను ర్యాగింగ్ చేశౄరు సీనియ‌ర్లు. 13న వారికి కౌన్సిలింగ్ చేసిన డైరెక్ట‌ర్‌...బాధిత విద్యార్థుల ఫిర్యాదుతో 10 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ చేసినా, మిస్‌బిహేవ్ చేసినా త‌నకు నేరుగా ఫిర్యాదు చేయాల‌ని డైరెక్ట‌ర్ ర‌మేష్‌ తెలిపారు.  తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్‌, ఆధిక లాభం పొంద‌వ‌చ్చంటూ యూట్యూబ్‌లో ప్రచారం.. ఆ తర్వాత మోసం..వీడియో ఇదిగో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement