Road Accident At Nalgonda: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని వెనుక నుండి ఢీకొట్టిన కారు, ఇద్దరు మృతి, షాకింగ్ వీడియో ఇదిగో

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Nalgonda) . నార్కట్ పల్లి (మం) ఏపి లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం జరుగగా ఇద్దరు మృతి చెందారు.

Road Accident at Narketpally, Car Crashes Into Truck ,2 dead(X)

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది(Road Accident At Nalgonda) . నార్కట్ పల్లి (మం) ఏపి లింగోటం వద్ద రోడ్డు ప్రమాదం జరుగగా ఇద్దరు మృతి చెందారు. ఉదయం పొగ మంచు కమ్మి ఉండగా లారీని వెనుక నుండి ఢీకొట్టింది కారు.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి(Nalgonda Road Accident). క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైద్రాబాద్ నుంచి విజయవాడ వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు 

ఇక మరో వార్తను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో  మూడు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర పచ్చని అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దమ్మ తండా సమీపంలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భయాందోళనతో తండా వాసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

 Road Accident at Narketpally, Car Crashes Into Truck ,2 dead

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement