Telangana Shocker: శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం, డివైడర్‌ని ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి, మరోకరికి తీవ్ర గాయాలు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్వాల్‌గూడ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డులో ప్రమాదశాత్తు డివైడర్‌ని ఢీకొట్టింది బైక్. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి

Road Accident at Shamshabad, One person Dead(X)

Shamshabad, Aug 12: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్వాల్‌గూడ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డులో ప్రమాదశాత్తు డివైడర్‌ని ఢీకొట్టింది బైక్. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. షూలో రూ. కోటి బంగారం, దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడి షూలో బయటపడ్డ బంగారం, పట్టుకున్న డీఆర్ఐ అధికారులు

Here's Video:

రంగారెడ్డి: శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement