Thieves Caught on Camera: వీడియో ఇదిగో, దొంగల ప్లాన్ చూసి పోలీసులే షాక్, రూ.950 కోట్ల నల్లధనం ఉందనే పుకార్లు నమ్మి బొక్క బోర్లాపడిన దొంగలు
భాగ్యనగరంలో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మిన ఓ దొంగల ముఠా.. దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవుదామని పథకం వేశారు.
భాగ్యనగరంలో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న వదంతుల్ని నమ్మిన ఓ దొంగల ముఠా.. దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవుదామని పథకం వేశారు. అది కాస్తా బెడిసికొట్టి.. అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో నేరగాళ్ల పథకం విని పోలీసులే నోరెళ్ల బెట్టారు. ప్రేమను ఒప్పుకోలేదని దారుణం, ఇంట్లోకి దూరి కత్తితో యువతి గొంతు కోసిన ప్రేమికుడు, వీడియో ఇదిగో..
Here's Videos
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement