Donation for Flood Victims: తెలంగాణ ఉద్యోగుల దాతృత్వం.. వరద బాధితులకు సహాయంగా రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ఉద్యోగులు
భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
Hyderabad, Sep 3: భారీ వర్షాలతో (Heavy Rains) తెలంగాణ (Telangana) అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి లచ్చిరెడ్డి తెలిపారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఆయన అన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Advertisement
Advertisement
Advertisement