School Bus Accident Video: వీడియో ఇదిగో, హ్యాండ్ బ్రేక్‌ వేయకపోవడంతో వేగంగా వెనక్కి వెళ్ళిన స్కూలు బస్సు, పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా

రంగారెడ్డిలోని మైలార్‌దేవ్‌పల్లిలో పయనీర్‌ స్కూల్‌కు చెందిన స్కూల్‌ బస్సు బోల్తా పడింది. హ్యాండ్ బ్రేక్‌ వేయకపోవడంతో వెనక్కి వెళ్లిన బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. పలువురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు

Private School Bus Overturns due to Brake Fail in Hyderabad

రంగారెడ్డిలోని మైలార్‌దేవ్‌పల్లిలో పయనీర్‌ స్కూల్‌కు చెందిన స్కూల్‌ బస్సు బోల్తా పడింది. హ్యాండ్ బ్రేక్‌ వేయకపోవడంతో వెనక్కి వెళ్లిన బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. పలువురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది విద్యార్థులు ఉండగా.. 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  వీడియో ఇదిగో, కాటేదాన్‌లో ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తా, 30 మంది విద్యార్థులకు గాయాలు, పలువురి పరిస్థితి విషమం

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement