Gold ATM in Hyderabad: హైదరాబాద్‌ లో మరో గోల్డ్‌ ఏటీఎం.. ఈసారి ఎక్కడంటే??

హైదరాబాద్ లోని అమీర్‌ పేట మెట్రోస్టేషన్‌ లో మరో గోల్డ్‌ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది.

Gold ATM (Credits: X)

Hyderabad, Dec 30: హైదరాబాద్ (Hyderabad) లో మరో గోల్డ్‌ ఏటీఎం (Gold ATM) అందుబాటులోకి వచ్చింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో (Debit-Credit Cards) పాటు యూపీఐ విధానంలో కావాల్సిన బంగారం, వెండి నాణేలను డ్రా చేసుకునేలా గోల్డ్‌ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్‌ ఏటీఎంను శుక్రవారం అమీర్‌ పేట మెట్రోస్టేషన్‌ ప్రాంగణంలో ప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌ లో బేగంపేటలో ఇదే సంస్థ గోల్డ్‌ ఏటీఎంను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Modi Govt Big Action Against Khalistan: కెనడాకు చెందిన ఖలిస్తానీ సానుభూతిపరుడు లక్ బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now