Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం, అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన ప్రయాణీకులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం నెలకొంది. ఎయిర్ పోర్ట్ లో అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలారు ఇద్దరు ప్రయాణికులు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గోవా నుంచి నితిన్ షా, జెడ్డా నుంచి షేక్ సకీనా లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు గుర్తించారు అధికారులు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విషాదం నెలకొంది. ఎయిర్ పోర్ట్ లో అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలారు ఇద్దరు ప్రయాణికులు. వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గోవా నుంచి నితిన్ షా, జెడ్డా నుంచి షేక్ సకీనా లు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు గుర్తించారు అధికారులు. గోవాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్, హైదరాబాద్‌కు తరలిస్తున్న పోలీసులు
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Warangal Airport: నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
Advertisement
Advertisement
Advertisement