Telangana Officers Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ బదిలీ.. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్.. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఇ.శ్రీధర్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతి హొలికెరిపై బదిలీ వేటు.. రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతి హొలికెరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.

cm revanth reddy

హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ బదిలీ.. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్.. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఇ.శ్రీధర్.. సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్‌ చౌహాన్‌.. ఇంటర్‌ విద్య డైరెక్టర్‌గా శృతిఓజా.. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డి.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతి హొలికెరిపై బదిలీ వేటు.. రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతి హొలికెరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.

cm revanth reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement