Hyderabad: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రిటోజ, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి ఆరో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్(Hyderabad) లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్(Hyderabad) లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తోంది వెస్ట్ బెంగాల్ కి చెందిన రిటోజ బాసు (22)(Software Employee Dies by Suicide).
కొంతకాలంగా సిద్ధికి నగర్ లోని ఓ హాస్టల్ లో నివాసముంటోంది రిటోజ బాసు. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో మెసేజ్ చేసి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది రిటోజ బాసు.
ఇక హైదరాబాద్నా ర్సింగిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది . నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలో గొలుసును దొంగలించి పారిపోయాడు ఓ దొంగ . హైదరాబాద్ నార్సింగిలో చైన్ స్నాచింగ్.. గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు, షాకింగ్ వీడియో ఇదిగో
Software Employee Dies by Suicide in Hyderabad
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)