Accident Video: అర్థరాత్రి బంజారాహిల్స్‌లో కారు బీభత్సం, ఆడి కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలును ఢీకొట్టిన కారు

అర్థరాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్డు నంబర్ 12 సమీపంలో రోడ్డు ప్రమాదం.అతి వేగంగావస్తున్న ఓ కారు.. రెండు ద్విచక్ర వాహనాలు, ఆడి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై స్థానికులు దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు తరిమికొట్టారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

Speeding car collided with two two-wheelers and an Audi car in Hyderabad

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement