Nagar Kurnool: విద్యార్థినిని చెప్పుతో కొట్టిన టీచర్... విషయం తెలుసుకుని టీచర్‌కు దేహశుద్ది చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

నాగర్ కర్నూలు(Nagar Kurnool) జిల్లా కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది.

Teacher Assaults Student with Shoe in Nagar Kurnool District School(video grab)

నాగర్ కర్నూలు(Nagar Kurnool) జిల్లా కొండనాగుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిని చెప్పుతో కొట్టాడు ఓ ఉపాధ్యాయుడు(Teacher). విషయం తెలుసుకుని స్కూల్ లోనే టీచర్ కు దేహశుద్ధి చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తెలంగాణలోని జగిత్యాల(Jagtial) జిల్లా సీఎస్‌ఐ బాలికల పాఠశాల అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు(Condom Packets) బయటపడగా వాటిని విద్యార్థినులతో శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు.

కండోమ్ ప్యాకెట్లతో పాటు మద్యం సీసాలు(Liquor Bottles) బయటపడ్డాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. అటెండర్ లేడని, విద్యార్థినుల చేత కండోమ్ ప్యాకెట్లను శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు.   బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు.. విద్యార్థులతో శుభ్రం చేయించిన టీచర్లు, జగిత్యాల స్కూల్‌లో అమానుషం

Teacher Assaults Student with Shoe in Nagar Kurnool District School

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement