Telangana: గంట ముందే స్కూల్ నుండి వెళ్లిందని విద్యార్థిని చెయ్యి విరగ్గొట్టిన టీచర్, స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు

నిజామాబాద్ - దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో నుంచి గంట ముందే పదో తరగతి విద్యార్థిని(అశ్విత) ఇంటికి వెళ్లింది.. అయితే ఆగ్రహించిన టీచర్ మరుసటి రోజు ఉదయం విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో విద్యార్థిని చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.విద్యార్థినిని కొట్టిన మహిళా టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

teacher beat student to break her arm, video goes viral(video grab)

నిజామాబాద్ - దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో నుంచి గంట ముందే పదో తరగతి విద్యార్థిని(అశ్విత) ఇంటికి వెళ్లింది.. అయితే ఆగ్రహించిన టీచర్ మరుసటి రోజు ఉదయం విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో విద్యార్థిని చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.విద్యార్థినిని కొట్టిన మహిళా టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  హైదరాబాద్‌ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్‌ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో) 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement