BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్.. లంచాల తెలంగాణగా మారిందని చురకలు, లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగం నుండి తప్పించాలని డిమాండ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు రాజాసింగ్.

Telalngana turns Corruption hub says BJP MLA Raja Singh(Video grab)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు రాజాసింగ్.

తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో కొందరు పోలీసులు(Telangana Police) లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు అన్నారు.

పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని... కరీంనగర్ జమ్మికుంట సీఐ రవి కుమార్(CI Ravi Kumar) ఒక బాధితుడి నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్నాడు అన్నారు. గతంలో షాహినాజ్ గంజ్ పోలీసు స్టేషన్ సీఐ బాబు చౌహన్ ఒక వ్యక్తిని కేసు నుండి తప్పించడానికి లంచం అడిగాడు అన్నారు.  అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి..సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్కచేయనని వెల్లడి

Telalngana turns Corruption hub says BJP MLA Raja Singh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Padma Awards: దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌, నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్‌కు పద్మభూషణ్, మరికొందరికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Kodali Nani Responds on Retirement News: రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై కొడాలి నాని క్లారిటీ, విజయసాయిరెడ్డి అంశంపై స్పందిస్తూ ఏమన్నారంటే..

Andhra Pradesh: చిన్నారిపై లైంగిక దాడి బాధాకరం..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న ఎంపీ ప్రసాదరావు, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి

'Mystery Illness' in Rajouri: రాజౌరీలో అంతుచిక్క‌ని వ్యాధితో 17 మంది మృతి, సుమారు 300 మంది క్వారెంటైన్‌లోకి, మృతుల శ‌రీరాల్లో కాడ్మియం ఉన్న‌ట్లు గుర్తించిన వైద్య నిపుణులు

Share Now