Telangana: భద్రాచలంలో పట్టుబడ్డ 100 కేజీల గంజయి, పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారైన దుండగులు, పోలీసుల దర్యాప్తు

భద్రాచలంలోని పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారయ్యారు దుండగులు. కారులో సుమారు 100 కేజీల గంజాయి ఉన్నట్లు సమాచారం. కారును, కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎక్సైజ్ సీఐ.

Telangana 100 kg ganja seized at Badrachalam(X)

భద్రాచలంలోని పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారయ్యారు దుండగులు. కారులో సుమారు 100 కేజీల గంజాయి ఉన్నట్లు సమాచారం.

కారును, కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎక్సైజ్ సీఐ.  విలేఖరి అంటూ బ్లాక్ మెయిల్, చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు, హైడ్రా పేరుతో వసూళ్ల దందా..పటాన్‌చెరులో సంఘటన 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now