Telangana: చిన్న వయసులో ఇవేమి హార్ట్ఎటాక్లు బాసూ..ఇంట్లో ఆడుకుంటుండగా 12 ఏళ్ల బాలుడికి గుండెపోటు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి
ములుగు జిల్లా - వాజేడు మండల కేంద్రానికి చెందిన సూత్రపు హరిచందర్ అనే బాలుడుకి ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు.

A 12-year-old boy died of a heart attack in Wajedu mandal center of Mulugu district
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement