Accident Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద అకస్మాత్తుగా విరిగిన బైక్ హ్యాండిల్, ఒక్కసారిగా ఆటోకింద పడిన యువకుడు
మంచిర్యాలలో ఓ బైకర్ రోడ్ మీద తన బైకుతో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ హ్యాండిల్ విరిగిపోయింది. బైక్ హ్యాండిల్ విరిగి ఆగిపోవడంతో ముందుకి వేగంగా కింద పడి యువకుడు ఆటో కింద పడిపోయాడు. అయితే తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీడియో ఇదిగో..

Here's Video
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)