Telangana Horror: ఇంత దారుణమా, అందరూ చూస్తుండగానే రైతును కర్రలతో కొట్టి చంపిన ప్రత్యర్థి వర్గం, వీడియో ఎంత భయంకరంగా ఉందో చూడండి
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే రైతును ప్రత్యర్థి వర్గీయులు కర్రలతో కొట్టి చంపేశారు. చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా అతన్ని ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కర్రలతో కొట్టి చంపేశారు. అయితే 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే రైతును ప్రత్యర్థి వర్గీయులు కర్రలతో కొట్టి చంపేశారు. చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా అతన్ని ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే కర్రలతో కొట్టి చంపేశారు. అయితే 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో దారుణం.. కత్తులతో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి అందరూ చూస్తుండగా యువకుడిని దారుణంగా హత్యచేసిన దుండగులు (వీడియో ఇదిగో)
Here's Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)