Telangana: వీడియో ఇదిగో, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బూతులు తిట్టుకున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందే వాగ్వాదం

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందు తిట్టుకున్న ఎమ్మెల్యేలు.పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య మధ్య వాగ్వాదం.

Congress vs BRS (Photo-Video Grab)

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందు తిట్టుకున్న ఎమ్మెల్యేలు.పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య మధ్య వాగ్వాదం. తునికి ఆకు సేకరణ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రేగ కాంతారావు ప్రసంగిస్తూ మళ్ళీ మూడవ సారి కేసీఆర్ గెలుస్తారని అనడంతో అడ్డుకున్న భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య. ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వేదిక మీదనే తిట్టుకున్న ఎమ్మెల్యేలు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement