KCR Take Oath as MLA: గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, బీఆర్‌ఎస్‌ అధినేత చేత ప్రమాణం చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చాంజర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. ఇక, కేసీఆర్‌తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ‍ప్రమాణం చేయించారు

KCR (Photo-Video Grab)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చాంజర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.  ఇక, కేసీఆర్‌తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ‍ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్‌ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, ఆపరేషన్‌ నిర్వహించడం, తదితర కారణాలతో కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. వైద్యుల సూచన మేరకు కేసీఆర్‌ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు.

Here's News

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Advertisement
Advertisement
Share Now
Advertisement