Road Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, టైరు పేలి బోళ్తా పడిన ప్రైవేట్ బస్సు, 20 మందికి పైగా తీవ్ర గాయాలు, బెంగళూరు నుండి వరంగల్ వెళ్తుండగా ఘటన

జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామం వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు మరో 23 మందికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రన్నింగ్ లో టైర్ పేలడంతోనే అదుపుతప్పి బోల్తా పడింది బస్సు. దీంతో సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Telangana bus tyre blast at jangaon, Heavy traffic jam(X).jpg

జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామం వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు మరో 23 మందికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రన్నింగ్ లో టైర్ పేలడంతోనే అదుపుతప్పి బోల్తా పడింది బస్సు. దీంతో సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  నల్గొండలో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now