Car Catches Fire Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద నిమిషాల్లోనే దగ్ధమైన రన్నింగ్ కారు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సేఫ్

మెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నీ కీలల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్కాల్ మండలం బొడ్మట్ జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే కారు దగ్ధమైంది.

Car Catches Fire on Road while coming from HYD to Narayankhed, all are safe

మెదక్ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నీ కీలల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్కాల్ మండలం బొడ్మట్ జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే కారు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో వెంటనే ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నారాయణ ఖేడ్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.  కదులుతున్న కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమై దూకేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement