CM Revanth Reddy: మరోసారి విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆస్ట్రేలియా- సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం బృందం..క్రీడా ప్రాంగణాలు పరిశీలన
మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు సీఎస్ శాంతి కుమారి, స్పోర్ట్స్ చైర్మన్ .
ఈనెల 14,15 తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం బృందం పర్యటించనుంది. పర్యటనలో భాగంగా క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనుంది సీఎం బృందం. జనవరి 16న సింగపూర్ వెళ్లనుంది సీఎం రేవంత్ టీం. సింగపూర్‌లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలించనుంది సీఎం బృందం. అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే
Telangana CM Revanth Reddy Australia tour Details
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement