Telangana: వీడియో ఇదిగో, మద్యం మత్తులో టోల్ గేట్ మేనేజర్‌పై కర్రతో దాడి చేసిన కాంగ్రెస్ నేత, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి ఘటన వీడియో ట్యాగ్ చేసిన బాధితుడు
మేనేజర్ తల మీద కర్రతో కొట్టి అర గంట పాటు హంగామా సృష్టించిన భీమ్ రెడ్డిని బైండోవర్ చేసిన పోలీసులు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి వీడియోతో ట్వీట్ చేసిన టోల్ గేట్ మేనేజర్ పవన్.
కామారెడ్డి - భిక్కనూర్ టోల్ ప్లాజా పై, మేనేజర్ మీద స్థానిక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపరి భీమ్ రెడ్డి మద్యం మత్తులో కర్రలతో దాడికి తెగబడ్డాడు. మేనేజర్ తల మీద కర్రతో కొట్టి అర గంట పాటు హంగామా సృష్టించిన భీమ్ రెడ్డిని బైండోవర్ చేసిన పోలీసులు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి వీడియోతో ట్వీట్ చేసిన టోల్ గేట్ మేనేజర్ పవన్.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)