Telangana: మా కంపెనీ మందులు వాడితే కొత్త జుట్టు వస్తుందని ప్రజలను మోసం చేస్తున్న బడా కంపెనీ గుట్టు రట్టు, భారీ స్థాయిలో మందులను స్వాధీనం చేసుకున్న డీసీఏ అధికారులు
డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నల్గొండలో దీని గుట్టు రట్టు చేసి డ్రగ్స్ ని భారీ స్థాయలో స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో డీసీఐ అధికారులు నకిలీ మందులపై ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా హెయిర్ గ్రోత్ మందులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. గుజరాత్‌లోని హీలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన Minoxytop 10%తో కొత్త జుట్టు వస్తుందంటూ మిస్ లీడింగ్ ప్రకటనతో ప్రజలను కంపెనీ తప్పుదోవ పట్టిస్తోంది.మార్కెట్లో ఇది చెలామణి అవుతోంది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నల్గొండలో దీని గుట్టు రట్టు చేసి డ్రగ్స్ ని భారీ స్థాయలో స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి డ్రగ్ వాడకుండా చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు, రూ. 33.35 లక్షల ఫేక్ మందులను స్వాధీనం చేసుకున్న తెలంగాణ డీసీఏ
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)