Telangana: 55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది, యాక్సిడెంట్ భయంతో నడిరోడ్డు మీద ఆపేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..

కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై ఆర్టీసి బస్సును డ్రైవర్ ఆపేశాడు. హుజురాబాద్ బస్సులో 55 మందికి గాను 110 మంది ఎక్కారని, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని కొంతమంది ప్రయాణికులు దిగాలని డ్రైవర్ బస్సును ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

TGSRTC Bus (Photo-Video Grab)

కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై ఆర్టీసి బస్సును డ్రైవర్ ఆపేశాడు. హుజురాబాద్ బస్సులో 55 మందికి గాను 110 మంది ఎక్కారని, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని కొంతమంది ప్రయాణికులు దిగాలని డ్రైవర్ బస్సును ఆపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.  జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హార్ట్ ఎటాక్, కుప్పకూలి మరణించిన వైద్య విద్యార్థి, వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement