Telangana Elections 2023: వీడియో ఇదిగో, తుంగతుర్తి సీటులో అద్దంకి దయాకర్‌కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్, అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించిన దయాకర్

కాంగ్రెస్‌ పార్టీ అద్ధంకి దయాకర్‌కు హ్యాండిచ్చిన సంగతి విదితమే.తనకు సీటు ఇవ్వకపోవడంపై అద్దంకి దయాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్‌ గెలుపు కోసం పనిచేస్తాను.

Addanki Dayakar (photo-Video Grab)

కాంగ్రెస్‌ పార్టీ అద్ధంకి దయాకర్‌కు హ్యాండిచ్చిన సంగతి విదితమే.తనకు సీటు ఇవ్వకపోవడంపై అద్దంకి దయాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం గౌరవిస్తాను. మందుల శామ్యూల్‌ గెలుపు కోసం పనిచేస్తాను. ప్రతీ నిర్ణయం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. నా మద్దతుదారులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు.. ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు’ అంటూ కామెంట్స్‌​ చేశారు. ఇక, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్‌కు టికెట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. దీంతో, ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.

Addanki Dayakar (photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement