Telangana: చార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..జగిత్యాలలో ఘటన, స్కూటర్ తో పాటు డబ్బు బూడిద పాలు

చార్జింగ్ పెడుతుండగా ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది. జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామంలో ఈ ఘటన జరుగగా 40 రోజుల క్రితం ఓ ప్రముఖ టూవీలర్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు తిరుపతి రెడ్డి. ప్రమాద సమయంలో స్కూటర్ డిక్కిలో రూ.1.90 లక్షలు ఉన్నాయని...స్కూటర్, డబ్బు కాలి బుడిద కావడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు తిరుపతి రెడ్డి.

Telangana Electric scooter exploded while charging at jagtial(X0

చార్జింగ్ పెడుతుండగా ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది. జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామంలో ఈ ఘటన జరుగగా 40 రోజుల క్రితం ఓ ప్రముఖ టూవీలర్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు తిరుపతి రెడ్డి. ప్రమాద సమయంలో స్కూటర్ డిక్కిలో రూ.1.90 లక్షలు ఉన్నాయని...స్కూటర్, డబ్బు కాలి బుడిద కావడంతో లబోదిబోమంటున్నాడు బాధితుడు తిరుపతి రెడ్డి.  హీరో రామ్ చరణ్ క్షమాపణ చెప్పాల్సిందే, అయ్యప్ప మాల తొలగించాలని డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా లాయర్లు, మాలలో దర్గా దర్శనం తప్పేనని కామెంట్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now