Telangana Exit Polls 2023: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి, మొత్తం 67 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపిన ఆరామస్తాన్ సర్వే, టీఆర్ఎస్ 49 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడి

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది.

Telangana-Exit-Poll-Results-2023

5 States Assembly Elections Result Predictions: తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు నేటితో ముగిసాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, మిజోరాం, తెలంగాంణ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ముగియడంతో 5.30కి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చని ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలోనే పలు జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. తాజాగా Aara Masthan survey predicts ఇవిగో.. కేసీఆర్ 72కు పైగా సీట్లతో మళ్లీ మూడవసారి అధికారంలోకి, కాంగ్రెస్ 36 స్థానాల్లో విజయంతో రెండవ స్థానం, Center For Political Studies Survey ఇదిగో..

Telangana-Exit-Poll-Results-2023

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement